website/content/_index.te.md
Alexander Borsuk 2584c8ef2f News about returning to Google Play
Signed-off-by: Alexander Borsuk <me@alex.bio>
2024-08-18 14:24:07 +02:00

11 KiB

description extra page_template sort_by title
ప్రయాణికులు, పర్యాటకులు, డ్రైవర్లు, హైకర్లు మరియు సైక్లిస్ట్‌ల కోసం వేగవంతమైన వివరణాత్మక ఆఫ్‌లైన్ మ్యాప్‌లు, MapsWithMe (Maps.Me) యాప్ వ్యవస్థాపకుల నుండి.
menu_title
హోమ్
index.html weight ఆర్గానిక్ మ్యాప్స్: ఆఫ్‌లైన్ హైక్, బైక్, ట్రైల్స్ మరియు నావిగేషన్

ఓర్గానిక్ మ్యాప్స్ అనేది ప్రయాణికులు, పర్యాటకులు, హైకర్లు మరియు సైక్లిస్ట్‌ల కోసం ఒక ఉచిత Android & iOS ఆఫ్‌లైన్ మ్యాప్‌ల యాప్. ఇది క్రౌడ్ సోర్స్డ్ [OpenStreetMap][openstreetmap] డేటా ఆధారంగా ఉంటుంది. Maps.me యాప్ (గతంలో [MapsWithMe][mapswithme]గా పిలువబడేది) గోప్యత-కేంద్రీకృత, ఓపెన్-సోర్స్ గా [ఫోర్క్]ఉంటూ, 2011లో MapsWithMe సృష్టించిన వారిచే నిర్వహించబడుతుంది.

ఈరోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా 100% లక్షణాలను మద్దతు చేసే ఏకైక అప్లికేషన్ ఒక్క ఓర్గానిక్ మ్యాప్స్ మాత్రమే. ఓర్గానిక్ మ్యాప్స్ ఇన్స్టాల్ చేసి, మ్యాప్లను డౌన్‌లోడ్ చేస్కోని మీ సిమ్ కార్డును విసిరేయండి ( మీ ఆపరేటర్ నిరంతరం మిమ్మల్ని ఎలానో ట్రాక్ చేస్తుంది అనుకోండి ).ఇప్పుడు ఒక్క బైట్ కూడా నెట్వర్క్ కి పంపకుండా సింగల్ బాటరీ ఛార్జింగ్ తో వారంపాటు విహారయాత్రకు నిచ్చతింగా వెళ్లి రండి.

In 2023, Organic Maps got its first million users. Help us to scale!

[AppStore][appstore], [Google Play][googleplay], [Huawei AppGallery][appgallery], [Obtainium][obtainium], [FDroid][fdroid] నుండి ఓర్గానిక్ మ్యాప్స్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

{{ badges() }}

{{ screenshot(src='/images/screenshots/hiking.jpg', alt='హైకింగ్') }}

ప్రేగ్ పట్నం

ఆఫ్లైన్ సెర్చ్

డార్క్ మోడ్లో నావిగేషన్

ఫీచర్స్

పర్యాటకులకు, హైకర్లు మరియు సైకిలిస్టులకు క్రింది ఫీచర్ల చే ఈ "ఓర్గానిక్ మ్యాప్స్" అత్యంత మైత్రిగల యాప్ గా మారింది:

  • ఇతర మ్యాప్‌లలో లేని ప్రాంతాలను వివరసమృద్ధ ఆఫ్‌లైన్ మ్యాప్‌లుగా అందిస్తుంది, [ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్]కు ధన్యవాదాలు.
  • సైక్లింగ్ దారులను, హైకింగ్ మార్గాలు, మరియు నడిచే త్రోవలను
  • కౌంటర్ లైన్లు, ఎలివేషన్ ప్రొఫైల్లు, పర్వతాలు, మరియు పర్వత చోటులను చూపిస్తుంది.
  • ఆడియో గైడెన్స్ మరియు ఆండ్రాయిడ్ ఆటోతో వాకింగ్, సైక్లింగ్ మరియు కార్ నావిగేషన్ చేయండి
  • వేగవంతమైన ఆఫ్ లైన్ సెర్చ్ .
  • KML, KMZ, GPX ఫార్మాట్‌లలో బుక్‌మార్క్‌లు మరియు ట్రాక్‌లు
  • మీ కళ్ళను సంరక్షించడానికి డార్క్ మోడ్ ఆప్షన్ ఉంది.
  • దేశాలు, ప్రాంతాలు పెద్దగా స్టోరేజ్ తీసుకోవు
  • ఈ యాప్ పూర్తిగా ఉచితం మరియు ఓపెన్-సోర్స్ .

ఆర్గానిక్ మ్యాపులే ఎందుకు ?

"ఆర్గానిక్ మ్యాప్స్"స్వచ్ఛమైనది .ఇది ప్రేమతో తయారు చేయపడినది.

  • మీ గోప్యతను గౌరవిస్తాది
  • మీ బ్యాటరీని సేవ్ చేస్తుంది.
  • అనవసరమైన డేటా చార్జీలు ఉండవు.

"ఆర్గానిక్ మ్యాప్స్" యాప్ ట్రాకర్‌లు మరియు ఇతర దుష్ట పద్ధతులు నుండి స్వేచ్ఛగా ఉంటాది.

  • ప్రకటనలు ఉండవు
  • మిమ్మల్ని ట్రాక్ చేయదు
  • డేటా సేకరణలు ఉండవు
  • No phoning home
  • అసహజమైన నమోదులు ఉండవు
  • అనివార్యమైన ట్యుటోరియల్లు ఉండవు
  • ఇమెయిలు స్పామ్ ఉండవు
  • పుష్ నోటిఫికేషన్లు లేవు
  • అనవశ్యకమైన సాఫ్ట్‌వేర్ ఉండదు
  • ఇది పూర్తిగా స్వచ్ఛమైనది !!

ఈ అప్లికేషన్ [ఎక్సోడస్ ప్రైవసీ ప్రాజెక్ట్][exodus] ద్వారా ధృవీకరించబడింది.

{{ exodus_screenshot() }}

iOS అనువర్తనం [TrackerControl for iOS][trackercontrol] ద్వారా ధృవీకరించబడింది.

{{ trackercontrol_screenshot() }}

ఆర్గానిక్ మప్స్ మీ మొయిద నిఘా ఉంచాడనికి అనవసరమైన అనుమతులు అడగదు

{{ privacy_screenshots() }}

ఈ ఆర్గానిక్ మప్స్ లో , మేము మీ గోప్యతను ప్రాధమిక హక్కుగా భావిస్తాము .

  • ఆర్గానిక్ మ్యాప్స్ ఒక ఇండి కమ్యూనిటీ-నియోజిత ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్.
  • పెద్ద టెక్ సంస్థల కళ్ళు నుండి మీ గోప్యతను మేము రక్షిస్తాము.
  • మీరు ఎక్కడ ఉన్న సురక్షితంగా ఉండండి.

పరివీక్షణను తిరస్కరించండి - మీ స్వాత్రంత్యాన్ని స్వాగతించండి

ఆర్గానిక్ మ్యాప్స్ ని ఒకసారి ప్రయత్నించండి!

మరి ఈ ఉచిత అనువర్తనానికి ఎవరు చెల్లిస్తున్నారు?

ఈ అనువర్తనం అందరికీ ఉచితం. మాకు తోడ్పడేందుకు [విరాళం] (@/donate/index.md) ఇవ్వండి!

సులభంగా విరాళం ఇచ్చేందుకు, మీకు నచ్చిన చెల్లింపు విధానం యొక్క ఐకాన్ పై నొక్కండి:

{{ donate_buttons() }}

మా స్పాన్సర్లు:

మైతిక్ బీస్ట్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మా వినియోగదార్లకు మ్యాప్ డౌన్లోడ్లు, అప్డేట్లు కోసం రెండు సెర్వర్లలో నెలకి నాలుగు వందల టెరాబైట్ల వరకు బ్యాండ్విడ్త్ ఉచితంగా [ఇస్తున్నారు][mythic_beasts_donation].

సంఘం

ఆర్గానిక్ మ్యాప్స్, అపాచీ లైసెన్స్ 2.0 గల ఒక [స్వేచ్ఛామూలాలు][github] సాఫ్ట్‌వేర్.

  • మా బీటా ప్రోగ్రామ్ లో చేరి, మీ సూచనలు, తప్పులను నివేదించండి:
    • [ఐఓయస్ (టెస్ట్ ఫ్లైట్)][testflight]
    • [ఆండ్రాయిడ్ బీటా (ఫైర్బేస్)][firebase]
    • [లీనక్స్ డెస్కటాప్ బీటా (ఫ్లాట్పాక్)][flatpak]
    • [లీనక్స్ డెస్కటాప్ బీటా (పాకేజీలు)][repology]
  • బగ్ లు, లేదా సమస్యలను మాకు [ఇస్స్యూ ట్రాకర్][issues] లేదా [ఈ-మెయిల్][email] ద్వారా తెలియజెయ్యండి.
  • కొత్త అలోచనలు [చర్చించండి][ideas], ఫీచర్లు ప్రతిపాదించండి.
  • వార్తల కొరకు మా [టెలీగ్రామ్ చానెల్][telegram] లేదా [మ్యాట్రిక్స్ స్పేస్][matrix] కి సబ్ స్క్రైబ్ అవ్వండి.
  • ఇతర వినియోగదారులతో చర్చించడానికి మా [టెలీగ్రామ్ సమూహం][telegram_chat]లో చేరండి.
  • మా [గిట్ హబ్ పేజీ][github]ని సందర్సించండి.
  • [ఫోస్టోడాన్][fosstodon], [మాస్టోడాన్][mastodon], [ఫేస్‌బుక్][facebook], [ట్విట్టర్][twitter], [ఇన్‌స్టాగ్రామ్][instagram], [రెడ్డిట్][reddit], [లింకిడిన్][LinkedIn] లో మమ్మల్ని ఫాలో అవ్వండి.
  • Join (or create and let us know) local communities: Hungarian translators Matrix room

{{ references() }}